E-Paper
Advertisement

Andhra Pradesh : మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

Andhra Pradesh : మున్సిపల్ కార్మికుల సమ్మె విరమింప జేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే కొన్ని కేటగిరీ కార్మికులకు ఆక్యు పేషనల్ హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తరూలు జారీ చేసింది. ప్రజా ఆరోగ్య విభాగంలోని కొన్ని కేటగిరీ కార్మికులకు రూ.6 వేల చొప్పున హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని ప్రకటించింది.

Andhra Pradesh : మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
Advertisement

Andhra Pradesh : మున్సిపల్ కార్మికుల సమ్మె విరమింప జేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే కొన్ని కేటగిరీ కార్మికులకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ఆరోగ్య విభాగంలోని కొన్ని కేటగిరీ కార్మికులకు రూ.6 వేల చొప్పున హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని ప్రకటించింది.

అదే విధంగా పట్టణాల్లో పని చేస్తున్న మున్సిపల్ వర్కర్లకు ఆక్యుపేషన్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని ప్రకటించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లు, శానిటేషన్ వాహనాల డ్రైవర్లకు హెల్త్ అలవెన్స్ , మలేరియా వర్కర్లకు హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×