E-Paper
Advertisement

కాళ్లు చేతులు కట్టేసి ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ని కోసిన మహిళ.. ఎందుకంటే?

కాళ్లు చేతులు కట్టేసి ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ని కోసిన మహిళ.. ఎందుకంటే?
Advertisement

Anantapur Crime: అనంతపురం జిల్లాలో ఓ దారుణ సంఘటనల చోటు చేసుకుంది. ఓ ప్రియుడి మర్మాంగాన్ని కోసిన మహిళ వార్త కలకలం రేపుతుంది. జిల్లాలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రైవర్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకం రేపుతుంది.

Also Reda: అక్రమ పింఛన్ దారుల లక్కీ డేస్ క్లోజ్.. సీఎం రేవంత్ వద్ద బ్లాక్ లిస్ట్ రెడీ!

కూతురిపై కన్ను..

Advertisement

అనంతపురం జిల్లాలో సురేష్ అనే యువకుడి మర్మంగాన్ని సునీత అనే మహిళ కోసేసింది. జిల్లాలోని డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న సునీతతో సురేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే సునీతకు ఓ కూతురుకూడా ఉంది. దీంతో సురేష్ సునిత కూతురిపై కన్నేసాడు. కూతురుతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో అసహనానికి గురైన సునిత సురేష్ పై రగిలిపోయింది. సురేష్ కాళ్లు చేతులు రెండు కట్టేసి సునీత మర్మాంగాన్ని కోసేసింది. దీంతో చుట్టు పక్కలవారు గమనించి యువకుడిని ఆసుపత్రికి తరలించారు.

Also Read: జూనియర్ ఐఏఎస్‌లకు బంపర్ ఆఫర్.. సీఎం రేవంత్ టూర్ లిస్ట్‌లో బిగ్ చేంజెస్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×