E-Paper
Advertisement

Electric bike : పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఛార్జింగ్ పెట్టకున్నా బ్లాస్ట్..

Electric bike : పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఛార్జింగ్ పెట్టకున్నా బ్లాస్ట్..
Advertisement

Electric bike

Electric bike : శ్రీ సత్యసాయి జిల్లా సడ్లపల్లిలో ఓ ఎలక్ట్రిక్‌ బైక్ పేలింది. పార్క్ చేసిన స్కూటీ అర్ధరాత్రిలో పెద్ద సౌండ్‌తో పేలిపోయింది. పేలుడు మంటల తీవ్రతకు ఇంట్లోని టీవీ, ఫర్నిచర్ కాలిపోయాయి.

Advertisement

మిడ్‌నైట్ కావడంతో గాఢ నిద్రలో ఉన్న ఇంట్లోవాళ్లు ఉలిక్కిపడ్డారు. ఛార్జింగ్ పెట్టకున్నా.. బైక్ ఎలా కాలిపోయిందనే విషయం అంతుపట్టడం లేదు. బాధితుడు ఎలక్ట్రిక్ స్కూటీ కొని ఆరు నెలలు అవుతోంది.

తన స్కూటీ కాలిపోవడానికి కంపెనీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు బైక్ ఓనర్. పరిహారంగా తనకు డబ్బులు కానీ, కొత్త స్కూటీ కానీ ఇవ్వాలని.. లేదంటే కేసు వేస్తానని చెబుతున్నాడు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×