E-Paper
Advertisement

Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం..

Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం..
Advertisement

Rajahmundry Airport: రాజమండ్రి విమానశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. కొత్త టర్మినల్ నిర్మాణ పనుల్లో టెర్మినల్ భాగం కిందపడడంతో ప్రమాదం జరిగింది. అయితే విమానాశ్రయ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

వివరాల ప్రకారం. నిర్మాణంలో ఉన్న టెర్మినల్‌లో కొంత భాగం కుప్పకూలింది. పనులు జరుగుతుంటూనే ప్రమాదం జరిగింది. కార్మికులు తృటిలో తప్పించుకున్నారు. అదృష్టావశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×