E-Paper
Advertisement

Bear caught in Srisailam: బోనులో చిక్కిన ఎలుగుబంటి.. శ్రీశైలం నుంచి వెలుగోడు తరలింపు..

Bear caught in Srisailam: బోనులో చిక్కిన ఎలుగుబంటి.. శ్రీశైలం నుంచి వెలుగోడు తరలింపు..
Advertisement
Srisailam latest news

Srisailam latest news(Andhra news today):

శ్రీశైలంలో చేపట్టిన ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్ అయ్యింది. భల్లూకాన్ని శుక్రవారం వేకువజూమున అటవీశాఖ అధికారులు బంధించారు. శిఖరేశ్వరం సమీపంలో రెండురోజులుగా ఎలుగుబంటి సంచరిస్తోంది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఎలుగుబంటి దాడి చేస్తుందోమోనని బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు.

ఎలుగుబంటి బంధించేందుకు అటవీశాఖ అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శిఖరేశ్వరం పరిధిలో 3 బోన్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎలుగుబంటి బోనులో చిక్కింది. దానిని వెలుగోడుకు ఫారెస్ట్ అధికారులు తరలించారు.

Advertisement

శ్రీశైలం పరిధిలో చిరుత కూడా సంచరిస్తోంది. దీంతో అధికారులను అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అలాంగ్‌ చాంగ్‌ తెరాన్‌ అప్రమత్తం చేశారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఇటీవల తిరుపతిలో చిరుత పులి దాడిలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. తిరుపతి ఘటన తర్వాత శ్రీశైలంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు బోన్లు అమర్చి ఎలుగుబంటిని పట్టుకున్నారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×