E-Paper
Advertisement

TCS Land Allotment: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మన స్వర్ణాంధ్రలో 99 పైసలకే 21 ఎకరాలు భూమి.. ఎక్కడో తెల్సా..?

TCS Land Allotment: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మన స్వర్ణాంధ్రలో 99 పైసలకే 21 ఎకరాలు భూమి.. ఎక్కడో తెల్సా..?
Advertisement

TCS Land Allotment: ఏపీ అతి పెద్ద నగరాల్లో ముఖ్యమైనది వైజాగ్. అయితే విశాఖ త్వరలో పెద్ద ఐటీ హబ్ గా మారబోతుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటి అయినా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు సంబంధించి ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

వైజాగ్ లో టీసీఎస్‌ (TCS) కు ఏకంగా 21.16 ఎకరాల భూమిని నామమాత్రపు ధర, అంటే కేవలం రూ.99 పైసలకే (టోకెన్ ధర) కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. అంటే దీని అర్థం ఏడాదికి 99 పైసల లీజుకు అన్నమాట. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో టాటా మోటార్స్‌ కు రూ.99 పైసలకే భూమిని కేటాయించిన సిస్టమ్ నే చంద్రబాబు సర్కార్ ఫాల్లో అయినట్టు తెలుస్తోంది.

Advertisement

ఇది కూడా చదవండి: CSIR-CRRI: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.63,200, దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

ఆ సమయంలో అప్పటి గుజరాత్ సీఎం అయిన మోదీ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి ఎంతోగానూ దోహదపడింది. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణక్ష్ం ఒక ప్రధాన ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని చాటుతోందని ప్రముఖులు చెబుతున్నారు. టీసీఎస్ రాకతో  వైజాగ్ లో ఐటీ విప్లవానికి నాంది పలుకుతోందని సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కీలక నిర్ణయం ద్వారా టీసీఎస్ లో దాదాపు రూ. 1,370 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా సుమారు 10,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. దీంతో నిరుద్యోగులకు ఎంతో మేలు కలుగుతోంది.

Advertisement

ఇది కూడా చదవండి: NTPC-NGEL: డిగ్రీ ఉన్న వారికి గోల్డెన్ ఛాన్స్.. ఈ జాబ్ వస్తే లక్షల్లో జీతం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×