E-Paper
Advertisement

Nellore News: పెన్నా నదిలో పేకాట.. చిక్కుల్లో 17 మంది యువకులు.. డామ్ గేట్లు ఓపెన్

Nellore News: పెన్నా నదిలో పేకాట.. చిక్కుల్లో 17 మంది యువకులు.. డామ్ గేట్లు ఓపెన్
Advertisement

Nellore News: పని పాటా లేని కొందరు యువకులు పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. వారికి దొరికితే తాము బుక్కైపోతామని భావిస్తారు. చివరకు గంగమ్మ ఒడికి చిక్కారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. అసలు మేటరేంటి?

సోమవారం రాత్రి పేకాట ఆడేందుకు 17 మంది యువకులు నెల్లూరు సిటీలోని పెన్నా నదిలోకి వెళ్లారు. ఒక్కసారిగా నీరు రావడంతో వారంతా షాకయ్యారు. సరదాగా ఆనందించడానికి వస్తే నీరు చుట్టుముట్టడంతో హడలిపోయారు. తమను కాపాలంటే కేకలు పెట్టారు.  వెంటనే గుర్తించిన స్థానికులు, అధికారులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

ఈ తతంగం నాలుగైదు గంటలపాటు సాగింది. చివరకు నదిలో ఆటలు ఆడేందుకు వెళ్లిన యువకులు క్షేమంగా బయటపడడంతో వారి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.  నగరంలో ఎక్కడ పేకాట ఆడుతున్నా పోలీసులు దృష్టి పెట్టడంతో నెల్లూరు పట్టణంలో 17 మంది యువకులు టీమ్‌గా ఏర్పడ్డారు.

పోలీసుల టార్చర్ నుంచి తప్పించుకోవాలంటే నదిలోకి వెళ్లి పేకాట ఆడుకోవాలని నిర్ణయించారు. అనుకున్నట్లుగా అందులో నదిలోకి వెళ్లి పేకాట ఆడుతున్న సమయంలో ఒక్కసారి డామ్ గేట్లు ఓపెన్ చేశారు. వెంటనే నీరు వారిని చుట్టిముట్టింది. ఒక్కసారిగా వారంతా షాకయ్యారు. ఏం చెయ్యాలో కాసేపు తర్జనభర్జన పడ్డారు. నదిలో ఉండే చనిపోవడం భావించి కేకలు వేయడం మొదలుపెట్టారు.

Advertisement

ALSO READ: ఏపీలో ఐదు డిఫెన్స్ క్లస్టర్లు, ఉత్తరాంధ్ర-సీమకు మహార్ధశ

వంతెన మీదుగా వెళ్తున్న స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక శాఖ-పోలీసులు-రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బ్రిడ్జిపై నుంచి నిచ్చెనతో కిందకు దిగి కొంత మందిని రక్షించారు. రాత్రివేళ కావడంతో అంతా చీకటిగా ఉంది. ఆక్సా లైట్‌ ఏర్పాటు చేైసిన నవాబుపేట పోలీసులు కిందకు దిగి గాలింపు చర్యలు చేపట్టారు.

తొలుత 9 మందిని రక్షించారు.  మిగతావారు ప్రాంతం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు పట్టుకుంటే అరెస్టు చేస్తారని భయపడ్డారు. చివరకు వారి నుంచి క్లారిటీ రావడంతో సురక్షితంగా  ఒడ్డుకు చేర్చారు పోలీసులు. దీంతో  యువకుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×