E-Paper
Advertisement

Viral Video: బైక్‌ని ఢీ కొట్టిన మహిళ.. ఆ తర్వాత బూతులు తిట్టింది, అక్కడి నుంచి

Viral Video: బైక్‌ని ఢీ కొట్టిన మహిళ.. ఆ తర్వాత బూతులు తిట్టింది, అక్కడి నుంచి
Advertisement

Viral Video: బెంగళూరు సిటీలో ఓ పెట్రోల్ పంపు సమీపంలో ఓ యాక్సిడెంట్ జరిగింది. అసలే చిన్న రోడ్లు ఆపై వేగంగా కారులో వచ్చిన ఓ మహిళ, బైక్‌ని ఢీ కొట్టింది. దీనిదాటికి కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. బైకర్‌కు గాయాలయ్యాయి.

వెంటనే కారులో నుంచి బయటకు దిగిన ఆ మహిళ, అసభ్యకర పదజాలంతో రైడర్‌ని చెడామడా బూతులు తిట్టింది. ఈ గొడవ పెద్దది కావడంతో పరిస్థితి గమనించింది. అక్కడి నుంచి సైలెంట్‌గా మరో కారు బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయింది. కారుని రోడ్డుపై వదిలేసింది.

Advertisement

బైక్ రైడర్‌‌కు ముఖంపై గాయాలు అయ్యాయి. రక్తం కారుతున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు. పెట్రోల్ పంప్ బయట బాధితుడు వాటర్ బాటిల్ గాయాలను కడిగే ప్రయత్నం చేశాడు. బైక్‌కి ఏమీ కాలేదు అంతా బాగానే ఉందని ఎదురుదాడికి దిగింది.

నా కారు చూడు ఎంతగా డ్యామేజ్ అయ్యిందో అంటూ రైడర్‌ని విరుచుకుపడింది. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ మహిళ మాటలకు చుట్టు పక్కలవారు షాకయ్యారు. దీన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

Advertisement

ALSO READ: నాలుగో క్లాస్‌లో గొడవ.. 50 ఏళ్ల తర్వాత రివేంజ్, అసలు ట్విస్ట్ ఏంటంటే..

అందుకు సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఘటన వీడియో తీవ్ర విమర్శలకు దారితీసింది. గాయపడిన వ్యక్తి పట్ల ఆ మహిళ అసభ్యకరమైన భాష, ఆమె ప్రవర్తించిన తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు.

 

 

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×