E-Paper
Advertisement

Lucknow Horror On CCTV: ఆవు బీభత్సం.. వెంటాడి మరీ బాలికపై, సీసీటీవీ ఫుటేజ్

Lucknow Horror On CCTV: ఆవు బీభత్సం.. వెంటాడి మరీ బాలికపై, సీసీటీవీ ఫుటేజ్
Advertisement

Lucknow Horror On CCTV:  మనుషులకే కాదు.. జంతువులకు విపరీతమైన కోపం వస్తుంది. అవి చెలరేగితే వాటిని ఆపడం ఎవరితరం కాదు. అవి కూల్ అయితే తప్ప. అలాంటి ఘటన యూపీలో వెలుగు చూసింది. ఓ బాలికను వెంటాడి మరీ, కాళ్లతో బాలికను కుమ్మేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

లక్నో శివారులో దారుణం..  ఆవు బీభత్సం

Advertisement

యూపీ రాజధాని లక్నో శివారులో దారుణం జరిగింది. చౌపాటియా కాలనీలో సోమవారం ఉదయం 11.50 నిమిషాల సమయంలో ఓ బాలిక వీధులో నుంచి మరొక వీధిలోకి పరుగెత్తుకుంటూ వెళ్తోంది. అయితే బాలిక వెనుక నుంచి వెంబడించింది ఓ ఆవు. ఆ తర్వాత బాలిక కింద పడిపోయిన వెంటనే కాలుతో తొక్కేసింది. కింద నుంచి పైకి లేవలేని పరిస్థితిలో ఆ బాలిక ఉంది.

అప్పటికి ఆ బాలిక పైకి లేవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో దాడి చేయడం మొదలుపెట్టింది. ఈ వీధిలో ఉన్న కొంతమంది ఆ సన్నివేశాన్ని చూశారు. బాలికను ఆవు నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. చివరకు రాళ్లు, కర్రలు ఆవుపైకి విసరడంతో ఆవు నుంచి బాలిక తప్పించుకుని రోడ్డుపైకి వచ్చింది. అయినా సరే ఆవు మాత్రం ఆ బాలికను వెంబడించి ఢీ కొట్టే ప్రయత్నం చేసింది. చివరకు ఆవు వెనక్కి తగ్గింది.

Advertisement

వెంటాడి మరీ బాలికపై.. వీడియో వైరల్

ఈ ఘటనకు సంబంధించి ఆ వీధిలోని ఓ సీసీటీవీ కెమెరాలో ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  చర్చకు దారితీసింది. ఇటీవల కాలంలో రోడ్లపై ఆవులు, గేదెలు విపరీతంగా తిరుగుతున్నాయిని, ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇకపై ఆ తరహా జంతువులను కట్టడి చేయాలని అధికారులను కోరుతున్నారు.

గతంలో ఈ తరహా ఘటనలు జరిగాయని చెబుతున్నారు స్థానికులు. బాలిక గాయాలతో బయపడిందని తెలిపారు.  ఇలాంటి ఘటనలు యూపీలో ప్రతీ చోటా జరుగుతోందని, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. శివారు మున్సిపాలిటీల్లో అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. పశువుల నిర్వహణ  ఎంత ముఖ్యమో అన్నది ఇక్కడ హైలైట్ చేస్తుందని అంటున్నారు.

ALSO READ: హెల్మెట్ లేదని ఒకే రోజులో రెండుసార్లు ఫైన్.. పోలీస్ స్టేషన్ ఫ్యూజ్ పీకేసిన లైన్‌మెన్

 

 

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×