E-Paper
Advertisement

Viral Video: గురకపెట్టి మరి క్లాస్ రూంలో టీచర్ నిద్ర.. విసనకర్ర ఊపుతూ కనింపించిన చిన్నారులు

Viral Video: గురకపెట్టి మరి క్లాస్ రూంలో టీచర్ నిద్ర.. విసనకర్ర ఊపుతూ కనింపించిన చిన్నారులు
Advertisement

Viral Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతోంది. తాజాగా ఓ స్కూలుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. స్కూల్ లో టీచర్లు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల పాఠశాలలో ఎక్కడ చూసినా కూడా సోమరిపోతు టీచర్లు దర్శనమిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను తరచూ ఎవరో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇలాంటి వీడియోలు ఎన్ని వెలుగుచూసినా కూడా మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. అయితే ఓ స్కూళ్లో క్లాస్ రూమ్ లో టీచర్ గురకపెట్టి మరి నిద్రపోతున్న వీడియో చర్చనీయాంశంగా మారింది.

ఓ టీచర్ క్లాస్ రూంలోనే గురపెట్టి హాయిగా నిద్రపోతుంది. ఈ తరుణంలో నిద్రపోతున్న టీచర్‌కు విద్యార్థులు విసనకర్రతో గాలి ఊపుతూ విశ్రాంతిగా పడుకునేలా చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. క్లాస్ రూంలో పాఠాలు చెప్పాల్సిన టీచర్ ఇలా పిల్లలతో సేవలు చేయించుకుని విశ్రాంతి తీసుకోవడం ఏంటని నలుగురు ప్రశ్నిస్తున్నారు. ఆ టీచర్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది.

Advertisement

అలీఘర్‌లోని ఓ స్కూళ్లో ఈ ఘటన వెలుగుచూసింది. పాఠశాల గదిలో డ్యూటీ టైంలోనే టీచర్ గురకపెట్టి గాడ నిద్రలోకి వెళ్లింది. అయితే సాధారణంగానే పడుకుంది అనుకున్నా కూడా విద్యార్థులతో విసనకర్రతో గాలి ఊపించుకుంటూ మరి నిద్రలోకి జారుకుంది. ఈ ఘటన అక్కడే ఉన్న కెమెరాలో రికార్డు కావడంతో దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన తల్లిదండ్రులు, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏంటని మండిపడుతున్నారు. వీడియో చూసిన నెటిజన్లు సైతం ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×