E-Paper
Advertisement

Mysore Silk Sarees: 4 గంటలకే నిద్రలేచి.. నేరుగా శారీ షాప్‌కు, పట్టు చీరల కోసం కిలోమీటర్ల కొద్ది భారీ లైను!

Mysore Silk Sarees: 4 గంటలకే నిద్రలేచి.. నేరుగా శారీ షాప్‌కు, పట్టు చీరల కోసం కిలోమీటర్ల కొద్ది భారీ లైను!
Advertisement

Mysore SilkSarees: నేటి కాలంలో ఫ్యాషన్ ట్రెండ్స్ ఎన్ని మారుతున్నా, ప్యూర్ సిల్క్ (Pure Silk) చీరలకు ఉండే డిమాండ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. పట్టు చీర కడితే వచ్చే ఆ రాయల్ లుక్ కోసం మహిళలు ఎంత ఖరీదైనా సరే కొనుగోలు చేయడానికి వెనకాడటం లేదు. ప్యూర్ సిల్క్ అంటే అది కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్.. ఒక స్టేటస్ సింబల్!

తాజాగా ఈ క్రేజ్ ఎంతలా ఉందో చెప్పడానికి బెంగళూరులోని కర్ణాటక స్టేట్ సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (KSIC) వద్ద కనిపిస్తున్న దృశ్యాలే నిదర్శనం. మైసూర్ సిల్క్ చీరల కోసం మహిళలు ఏకంగా కిలోమీటర్ల మేర బారులు తీరారు.

Advertisement

నేటి కాలంలో ఫ్యాషన్ ట్రెండ్స్ ఎన్ని మారుతున్నా, ప్యూర్ సిల్క్ (Pure Silk) చీరలకు ఉండే డిమాండ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. పట్టు చీర కడితే వచ్చే ఆ రాయల్ లుక్ కోసం మహిళలు ఎంత ఖరీదైనా సరే కొనుగోలు చేయడానికి వెనకాడటం లేదు. ప్యూర్ సిల్క్ అంటే అది కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్.. ఒక స్టేటస్ సింబల్!

తాజాగా ఈ క్రేజ్ ఎంతలా ఉందో చెప్పడానికి బెంగళూరులోని కర్ణాటక స్టేట్ సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (KSIC) వద్ద కనిపిస్తున్న దృశ్యాలే నిదర్శనం. మైసూర్ సిల్క్ చీరల కోసం మహిళలు ఏకంగా కిలోమీటర్ల మేర బారులు తీరారు.

Advertisement

ALSO READ: వైసీపీకి కోలుకోలేని దెబ్బ.. ఫ్యాన్‌ను పక్కన పెట్టి సైకిల్ ఎక్కిన ఉప్పలపాడు గ్రామం!

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×