E-Paper
Advertisement

షాకింగ్ వీడియో.. హోటల్‌లో అదే పని.. మహిళా మేనేజర్‌పై యువకుడు దాడి, ఆపై నిందితుడు అరెస్ట్

షాకింగ్ వీడియో.. హోటల్‌లో అదే పని.. మహిళా మేనేజర్‌పై యువకుడు దాడి, ఆపై నిందితుడు అరెస్ట్
Advertisement

Ghaziabad: యూపీ ఘజియాబాద్‌ ప్రాంతంలోని ఓ హోటల్ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్న ఓ మహిళపై ఒక వ్యక్తి దాడి తెగబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపై చర్చకు దారితీసింది. ఈ ఘటన వెనుక అసలేం జరిగింది?

ఘజియాబాద్‌లో దారుణమైన ఘటన

Advertisement

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఇందిరాపురం శక్తి బ్లాక్‌లో ఉన్న హోటల్ యువరాజ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. హోటల్‌కు వచ్చిన ఒక యువకుడు.. విధి నిర్వహణలో ఉన్న మహిళా మేనేజర్‌పై దాడికి తెగబడ్డాడు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసిన తర్వాత సదరు నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.

ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో నివ్వెరపోయిన బాధిత మహిళ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు శివం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ విషయాన్ని కొందరు అధికారులు ధృవీకరించారు.

Advertisement

మహిళా మేనేజర్‌పై యువకుడు దాడి, ఆపై నిందితుడు అరెస్ట్

హోటల్ ప్రాంగణంలో జరిగిన ఈ వివాదానికి కారణమైన విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని, దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.  ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. మహిళలు పని చేయడం కష్టంగా మారిందని కొందరు చెబుతున్నారు.

దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటే మరొకరు ఇలాంటి పని చేయరని అంటున్నారు. నేరుగా సదరు వ్యక్తి వచ్చి కొట్టాడంటే అందుకు కారణాలు వేరే ఉంటాయని అంటుననవాళ్లూ లేకపోలేదు. దీనిపై లోతుడా దృష్టి సారించారు పోలీసులు.

ALSO READ: బంగారం కొనాలంటే లక్షలు అక్కర్లేదు.. రూ.185 చాలు.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

 

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×