E-Paper
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన పోకిరీలు..రప్పా రప్పా అంటూ వార్నింగ్, వీడియో వైరల్

Hyderabad News: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన పోకిరీలు..రప్పా రప్పా అంటూ వార్నింగ్, వీడియో వైరల్
Advertisement

Hyderabad News: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో రోడ్ల మీద వెళ్లేవారిపై వీరంగం సృష్టిస్తున్నారు. ఓ క్యాబ్ డ్రైవర్‌పై ఇద్దరు యువకులు చిందులేశారు. అంతేకాదు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. వారి బెదిరింపులకు భయపడ్డారు క్యాబ్‌లోని ఐటీ ఉద్యోగులు.

దేనికైనా హద్దు పద్దు ఉంటుంది. కాస్త శృతిమించితే దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. హైదరాబాద్ శివారులో పని పాటా కొందరు యువకులు రెచ్చిపోయారు. వారిలోని కోపాన్ని ఒక్కసారిగా ప్రదర్శించారు. ఆ యువకుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. అసలేం జరిగింది. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..

Advertisement

వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ శివార్లలో బైక్‌లపై నానా హంగామా చేస్తుంటారు కొందరు యువకులు. బైక్‌లతో ఫీట్లు చేసేవారు కొందరైతే.. ఇంకొందరు రేసింగ్ మొదలుపెడతారు. ఆదివారం రాత్రి ఉప్పల్ ఎక్స్‌ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో క్యాబ్ డ్రైవర్ హారన్ కొట్టాడు.

కారు డ్రైవర్ హారన్ కొట్టడంపై రెండు యువకులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కారుని బైక్‌తో ఛేంజ్ చేశారు ఆ యువకులు.  క్యాబ్ డ్రైవర్‌పై గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా కారు డోర్ తెరిచి అందులోఉన్న ఐటీ ఉద్యోగులపై దాడి చేసే ప్రయత్నం చేశారు. పోకిరీల చేష్టలతో భయపడిపోయారు.

Advertisement

ALSO READ: కెనడాలో అలా చేస్తూ దొరికిన భారత జంట.. వీడియో వైరల్

బాధితులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోకిరీలను గుర్తించే పనిలో పడ్డారు.  ఉద్యోగులను ఐటీ ఆఫీసుకు తీసుకెళ్తున్నాడు క్యాబ్ డ్రైవర్.

 

 

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×