E-Paper
Advertisement

Viral Video: ఢిల్లీ వీధుల్లో స్పైడర్ మ్యాన్ కపుల్ షికారు..వీడియో వైరల్

Viral Video: ఢిల్లీ వీధుల్లో స్పైడర్ మ్యాన్ కపుల్ షికారు..వీడియో వైరల్
Advertisement

Viral Video: సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం చాలా మంది యువత రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వారి టైం బాగో లేక అప్పుడప్పుడూ పోలీసులకు దొరికిపోతూ ఉంటారు. ఇలాంటి సంఘటన ఢిల్లీలో జరిగింది. ఇందుకు సంబంధించిన పోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

ఢిల్లీలో స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ డ్రస్ లు ధరించి ఓ జంట వీధుల్లో షికార్లు కొట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ తెగ అవుతున్నాయి. నిబంధనలు ఉల్లంగించినందుకు వీరిని  అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ద్వారకా వీధుల్లో నజాఫ్ గఢ్ కు చెందిన ఆదిత్య, అతడి స్నేహితురాలు అంజలి స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ లా డ్రెస్ లు వేసుకుని స్పైడర్ మ్యాన్ నజాఫ్ గఢ్ పార్ట్ 5 పేరుతో ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేశారు.

Advertisement

అంతే కాకుండా రోడ్డుపైనే టైటానిక్ సినిమాలోని ఫేమస్ స్టిల్ కూడా ఇచ్చారు. యువకుడు ట్రాఫిక్ నింబంధనలను ప్రక్కన పెట్టి తలకు హెల్మెట్ లేకుండా..చేతులు వదిలేసి డ్రైవింగ్ చేశాడు .వీరి బైక్ కు నెంబర్ ప్లేట్ కూడా లేదు. అయితే సోషల్ మీడియాలో వీరి అతి చేష్టలు చూసిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం వీరిని అరెస్ట్ చేసి బైక్ కు చలాన్ విధించారు.

Also Read:జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. వైరలవుతున్న వీడియో!

Advertisement

ఆదిత్య ఇంతకు ముందు కూడా ఇలాంటి రీల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆదిత్య ఇండియన్ స్పైడీ అఫీషియల్ పేరుతో ఇన్ స్టా గ్రామ్ ఖాతాను నడుపుతూ తన వీడియోలను పోస్ట్ చేశాడు.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×