E-Paper
Advertisement

Viral Video: ఆఫీసులో కుస్తీ పోటీలు పెట్టారా ఏంటీ.. ఇలా వర్కవుట్ చేస్తున్నారు..

Viral Video: ఆఫీసులో కుస్తీ పోటీలు పెట్టారా ఏంటీ.. ఇలా వర్కవుట్ చేస్తున్నారు..
Advertisement

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. కొంత మంది చేసే వీడియోలు సాధారణంగా వైరల్ అవుతుంటాయి. కానీ మరికొంత మంది మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం మాత్రమే వీడియోలు చేస్తుంటాయి. ఈ తరుణంలో కొంతమంది ప్రాణాలకు తెగించి మరి వీడియోలు చేస్తుంటారు. సాహసాలు చేసే వీడియోలు, ఫన్నీ వీడియోలు, ఎమోషనల్ వీడియోలు అంటూ రకరకాల కాన్సెప్టులతో వీడియోలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. అయితే తాజాగా ఓ ఆఫీసులో కొంత మంది చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జెరోధా అనే ఓ కంపెనీలో ఈ ఘటన వెలుగుచూసింద. ఏదో కుస్తీ పోటీలు జరుగుతున్నట్లే కంపెనీలోని ఉద్యోగులు వర్కవుట్స్ చేస్తూ దర్శనమిచ్చారు. అయితే సాధారణంగానే జెరోధా కంపెనీ వ్యవస్థాపకుడు మరియు CEO అయిన నితిన్ కామత్ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తారు. అతను తన వర్కౌట్ సెషన్ వీడియోను తన సహోద్యోగులతో ఎక్స్ లో పంచుకున్నాడు. దీంతో తనలాగే తన కంపెనీ ఉద్యోగులు కూడా వర్కవుట్ చేయాలని సలహా ఇచ్చారు. దీంతో ఈ ఫిట్‌నెస్ సెషన్ జెరోధా వెంచర్ క్యాపిటల్ ఫండ్ మరియు ఇంక్యుబేటర్, రెయిన్‌మాటర్ మరియు సిస్టర్ ఇన్ స్వెట్ (స్పోర్ట్స్ వెల్నెస్ కమ్యూనిటీ) మధ్య నిర్వహించబడింది. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోను నితిన్ కామత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement

ఆఫీసు సహోద్యోగులతో వర్కవుట్ సెషన్

నితిన్ కామత్ తన ఆఫీస్ సహోద్యోగులతో కలిసి వర్కవుట్ సెషన్‌లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం నిజంగా గొప్ప విషయం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×