E-Paper
Advertisement

Train Viral Video: ఏ అమ్మాయ్.. బ్రతకాలని లేదా.. కదులుతున్న రైలు డోరు వద్ద డ్యాన్స్‌లు ఏంటీ

Train Viral Video: ఏ అమ్మాయ్.. బ్రతకాలని లేదా.. కదులుతున్న రైలు డోరు వద్ద డ్యాన్స్‌లు ఏంటీ
Advertisement

Train Viral Video: యువతకు రీల్స్ పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే అలాగే అనిపిస్తుంది మరి. ఎప్పుడు చూసినా ఎలాంటి రీల్స్ చేయాలి. ఏం చేస్తే ఫేమస్ అవుతాం అని ఆలోచిస్తూ ప్రాణాలు పోయే ప్రమాదకమైన స్టంట్స్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. కొంత మంది ఇలాగే ప్రమాదకరమైన రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరచూ చూస్తున్న కూడా యువతలో మాత్రం మార్పు రావడం లేదు.

ఇటీవల రైలులో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ రీల్స్ చేస్తూ ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ యువతి అలాంటిదే ఓ వీడియో చేసింది. ఏకంగా కదులుతున్న రైలులోనే విన్యాసాలు ప్రదర్శించింది. కదులుతున్న రైలులో డోరు వద్ద నిల్చుని డ్యాన్సులు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా చిత్రీకరించింది. అంతేకాదు కనీసం కింద పడతాం అనే భయం కూడా లేకుండా డోరు వద్ద రీల్స్ చేస్తున్న వీడయోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Advertisement

ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలు తీయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కొంచెం కూడా ప్రాణాలంటే లెక్కలేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. వీడియోలు, ఫేమస్ అవ్వడం కోసం ఏం అయినా చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×