E-Paper
Advertisement

Viral Video: ఒకేసారి అన్ని బస్తాలు ఎలా మోసుకొచ్చావ్ రా నాయనా..

Viral Video: ఒకేసారి అన్ని బస్తాలు ఎలా మోసుకొచ్చావ్ రా నాయనా..
Advertisement

Viral Video: సోషల్ మీడియాలో ఫన్నీ, ఎమోషనల్, రొమాంటింక్ ఇలా చాలా రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే ఇలా వైరల్ అయ్యే వీడియోల్లో కొన్ని వీడియోలు చూస్తే విస్తూపోవాల్సి వస్తుంది. ఒక్కో సారి కొంత మంది చేసే పనులు చూసి అసలు ఇలాంటి పనులు నిజంగా ఓ మనిషి చేయగలడా అనే ప్రశ్న ఎదురవుతుంది. నిజంగా ఇలాంటివి కళ్ల ముందు జరిగితే చూడాలి అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సార్లు వీడియోలు చూస్తే ఇది నిజం కాదేమో అనిపించేంత ఆసక్తిగా ఉంటాయి.

తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ కూలీ పని చేసే సాధారణ వ్యక్తి ఏకంగా కోట్ల మందిని తన పనితో ఆకర్షించుకున్నాడు. చేసే పని ఏదైనా సరే అది చిన్నదైనా, పెద్దదైనా దానిని చేసే విధానాన్ని బట్టి ఎదుటివారిని ఆకట్టుకోవచ్చని ఈ వ్యక్తి నిరూపించాడు. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి బస్తాలను మోస్తూ కనిపించాడు.

Advertisement

ఇవి కేవలం ఒకటి లేక రెండు అయితే పర్లేదు కానీ ఏకంగా 30కి పైగా బస్తాలను తన భుజాలపై మోస్తూ కనిపించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒక మనిషి నిజంగా ఇన్ని బస్తాలను మోయగలడా అని నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. దీనిపై విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×