E-Paper
Advertisement

Road Accident: నెల్లూరులో ఘోరం.. బైకులను ఢీకొట్టిన లారీ.. స్పాట్లోనే ముగ్గురు

Road Accident: నెల్లూరులో ఘోరం.. బైకులను ఢీకొట్టిన లారీ.. స్పాట్లోనే ముగ్గురు
Advertisement

Road Accident:  నెల్లూరులో లారీ బీభత్సానికి ముగ్గురి ప్రాణాలు పోయాయి. మరో ముగ్గురు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. NTR నగర్‌ దగ్గర జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ… అతి వేగంతో అదుపుతప్పి ఓ ఆటోను, కొన్ని బైక్‌లను ఢీ కొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటున్న వ్యక్తి పైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నారు. మరికొందరు ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×