E-Paper
Advertisement

RTC Bus Accident: ఇసుక లారీని ఢీకొట్టిన RTC బస్సు.. ఇద్దరు స్పాట్!

RTC Bus Accident: ఇసుక లారీని ఢీకొట్టిన RTC బస్సు.. ఇద్దరు స్పాట్!
Advertisement

RTC Bus Accident:  వరుస బస్ ప్రమాదాలతో ప్రజలు భయంతో బెంబెలెత్తిపోతున్నారు. జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం నిడిగొండ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఓ ఆర్టీసీ బస్సు పక్కనే ఆగి ఉన్నటువంటి ఇసుక లారీని వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో ఉన్న బాధితులను సమీపంలోని హాస్సిటల్ కి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×