E-Paper
Advertisement

Leopard Attack on Police: పరిగెత్తించి.. కిందపడేసి పోలీసుపై చిరుత దాడి.. చివరికి ఏం జరిగిందంటే!

Leopard Attack on Police: పరిగెత్తించి.. కిందపడేసి పోలీసుపై చిరుత దాడి.. చివరికి ఏం జరిగిందంటే!
Advertisement

Leopard Attack on Police:  మహారాష్ట్రంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. కొల్హాపూర్లో జనావాసంలోకి చిరుతపులి ప్రవేశించింది. దీంతో స్థానికులు భయాదోంళన చెందారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్ అధికారులు చిరుతపులిని బంధించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీస్ అధికారిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో అధికారులు పరుగులు తీశారు. చాలా సేపు శ్రమించి చివరకు చిరుతను బోనులో బంధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×