E-Paper
Advertisement

Akkineni Nagarjuna: కొండా సురేఖ క్షమాపణ.. నాగార్జున సంచలన నిర్ణయం

Akkineni Nagarjuna: కొండా సురేఖ క్షమాపణ.. నాగార్జున సంచలన నిర్ణయం
Advertisement

Akkineni Nagarjuna:  మంత్రి కొండా సురేఖ-అక్కినేని ఫ్యామిలీ వివాదానికి ఎండ్ కార్డు పడింది. మంత్రి కొండా సురేఖ-హీరో నాగార్జున మధ్య వివాదం ముగిసింది. నాంపల్లి కోర్టులోని డిఫమేషన్ కేసును నాగార్జున విత్ డ్రా చేసుకున్నారు. నిన్న మంత్రి కొండా సురేఖ చెప్పిన బహిరంగ క్షమాపణలతో.. నేడు హీరో నాగార్జున తన పిటిషన్ ఉపసంహరించుకున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×