E-Paper
Advertisement

సీఐడీ ఛార్జ్‌షీట్‌ను ఖండించిన నటి కాదంబరి జిత్వానీ – వీడియో విడుదల

సీఐడీ ఛార్జ్‌షీట్‌ను ఖండించిన నటి కాదంబరి జిత్వానీ – వీడియో విడుదల
Advertisement

Kadambari Jethwani: తనపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై ముంబై నటి, డాక్టర్ కాదంబరి జిత్వానీ వీడియో విడుదల చేస్తూ తీవ్రంగా ఖండించారు. తన కుటుంబంపై నమోదు చేసిన కేసులు తప్పుడువని, ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ ఖాతాలోని రూ.4.5 లక్షలు వ్యాపార లావాదేవీలకే చెందాయని, రెండేళ్లకు పైగా న్యాయం కోసం పోరాడుతున్నానని, తనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×