E-Paper
Advertisement

జనగామలో దారుణం.. లింగ నిర్ధారణ పరీక్ష వికటించి తల్లి దారుణ మృతి!

జనగామలో దారుణం.. లింగ నిర్ధారణ పరీక్ష వికటించి తల్లి దారుణ మృతి!
Advertisement

Jangaon News: సభ్య సమాజం తలదించుకునే ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. మహిళ రేషియా తగ్గిపోతోందని ఓ వైపు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు పుట్టబోయే ఎవరన్నది తెలియడం కోసం లింగ నిర్ధారణ పరీక్ష జరిగింది. ఆడ బిడ్డ పుడుతుందని తెలిసి అబార్షన్ చేయించుకుంది. అది కాస్త వికటించడంతో శ్రావణి ఈ లోకాన్ని విడిచిపెట్టింది. సంచలనం రేపిన ఈ ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×