E-Paper
Advertisement

Mother Kills Children: దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య, కారణం ఇదేనా?

Mother Kills Children: దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య, కారణం ఇదేనా?
Advertisement

Mother Kills Childrenహైదరాబాద్ బాలానగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సాయి లక్ష్మీ అనే మహిళ తమ పిల్లలను చంపి, భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. అనిల్, సాయిలక్ష్మీ అనే దంపతులకు కవల పిల్లలు చైతన్య, లాస్య పుట్టారు. వీరు పిఎంఆర్ అక్రేడ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. పిల్లలకు అనారోగ్య సమస్యలు రావడంతో వీళ్లిద్దరు తరచూ గొడవలు పడేవారు. తీవ్ర మనస్థాపానికి గురైన సాయిలక్ష్మీ.. భర్త అనిల్ ఉద్యోగానికి తర్వాత.. తన ఇద్దరి పిల్లలను హత్య చేసి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×