E-Paper
Advertisement

Gadwal Incident : గద్వాల్ మహిళ కేసులో షాకింగ్ నిజాలు

Gadwal Incident : గద్వాల్ మహిళ కేసులో షాకింగ్ నిజాలు
Advertisement

Gadwal Incident :గద్వాల మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈనెల 3న గద్వాలలోని శేరెల్లి వీధిలో బలిజ లక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చనిపోయిన లక్ష్మీ మెడలో 4 తులాల బంగారు నగలు.. కాళ్ల పట్టీలు మిస్‌ అయ్యాయి. అయితే కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన గద్వాల పోలీసులు.. మర్డర్‌కు గల కారణమైన నిందితుడిని పట్టుకున్నారు.గార్లపాడుకు చెందిన రాంరెడ్డి అనే వ్యక్తి ఈ హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు.డబ్బులు ఇవ్వకపోవడంతో మహిళను హత్యచేశాడని జిల్లా ఎస్పీ తెలిపారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×