E-Paper
Advertisement

Shubman Gill: సారాను న‌మ్మించి మోసం చేసిన గిల్‌… టీమిండియా లేడీ ప్లేయర్ తో రొమాన్స్…!

Shubman Gill: సారాను న‌మ్మించి మోసం చేసిన గిల్‌… టీమిండియా లేడీ ప్లేయర్ తో రొమాన్స్…!
Advertisement
Shubman Gill:  సారా టెండూల్కర్ ( Sara Tendulkar), శుభ్‌ మన్ గిల్ ( Shubman Gill) గత కొన్ని సంవత్సరాల నుంచి రిలేషన్ కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కొద్దిరోజుల క్రితమే బ్రేకప్ చెప్పుకున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే దానికి తగినట్లుగానే సారా టెండూల్కర్ వేరే అబ్బాయితో గిల్ మరో అమ్మాయితో కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరూ నిజంగానే బ్రేకప్ చెప్పుకున్నారని క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే భారత మహిళా క్రికెటర్ హార్లీన్ డియోల్ తో శుభ్‌మన్ గిల్ రిలేషన్ పెట్టుకున్నాడని వార్త‌లు వ‌స్తున్నాయి. అందుచేతనే సారా టెండూల్కర్ కు బ్రేకప్ చెప్పినట్లుగా ఇప్పుడు ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది.

క్రికెటర్ హార్లీన్ డియోల్ తో గిల్ రిలేషన్ ?

భారత మహిళా క్రికెటర్ హార్లీన్ డియోల్ ( Harleen Deol ) ప్రతి ఒక్కరికి సుపరిచితమే. హార్లీన్ డియోల్ ఉమెన్స్ వరల్డ్ కప్ లో టీమిండియా త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించనున్నారు. కాగా, 2025 ఉమెన్స్ వరల్డ్ కప్ ను టీమిండియా మహిళల జట్టు కైవసం చేసుకుంది. మొదటిసారిగా మహిళల జట్టు విజేతగా నిలవడంతో ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమిండియా మహిళల జట్టును ప్రతి ఒక్కరూ కలిసి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా క్రికెటర్ హార్లీన్ డియోల్ తో కలిసి గిల్ కనిపించారు.

వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా కెమెరా కంటపడ్డారు. దీంతో వీరిద్దరూ సీక్రెట్ గా రిలేషన్ పెట్టుకున్నారని ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ గత కొన్ని రోజుల నుంచి ప్రేమలో ఉన్నారని అందుచేతనే సారా టెండూల్కర్ తో గిల్ విడిపోయారంటూ ఓ రూమర్ వైరల్ గా మారుతోంది. దీంతో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ గిల్ పై నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. సారా టెండూల్కర్ కు వెన్నుపోటు పొడిచావంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం పైన గిల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

సారా టెండూల్కర్ తో బ్రేకప్ ?

Advertisement

శుభమన్ గిల్, సారా టెండూల్కర్ కొన్ని సంవత్సరాల పాటు రిలేషన్ కొనసాగించారు. వీరిద్దరూ చాలా సందర్భాలలో పార్టీలు, ఫంక్షన్లకు కలిసి వెళ్లారు. వీరిద్దరూ కలిసి ఫోటోలు కూడా తీసుకున్నారు దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకుంటారంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో తెలియదు వీరిద్దరూ ఏవో మనస్పర్ధల కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారని సమాచారం అందుతుంది. ఆ తర్వాత శుభమన్ గిల్ మరో అమ్మాయి హార్లీన్ డియోల్ తో రిలేషన్ పెట్టుకున్నారట‌. సారా టెండూల్కర్ మరో అబ్బాయితో కలిసి చట్టపట్టలేసుకుంటూ తిరిగింది. దాంతో వీరిద్దరూ నిజంగానే బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గిల్ క్రికెటర్ హార్లీన్ డియోల్ తో రిలేషన్ కొనసాగించ‌డ‌మే హాట్ టాపిక్ అయింది.

Also Read: Virat Kohli Restaurant: గోవాపై క‌న్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోట‌ల్ లాంచ్‌, ధ‌ర‌లు వాచిపోతాయి

Advertisement

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×