E-Paper
Advertisement

Jabalpur Lovers: ఆ పవర్ కోసం డోస్‌కు మించి వయాగ్రా.. హోటర్ రూంలో లవర్..

Jabalpur Lovers: ఆ పవర్ కోసం డోస్‌కు మించి వయాగ్రా.. హోటర్ రూంలో లవర్..
Advertisement

Jabalpur Lovers:  ఛత్తీస్‌గఢ్ లోని జబల్పూర్ గ్రామానికి చెందిర క్రిస్ చెంద్ దేవాంగన్, బిర్రా ప్రాంతానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రియురాలితో ఏకాంతంగా గడిపేందుకు జంజిల్ చంపాలోని కాళిక హోటల్‌లో గది తీసుకున్నాడు. తన ప్రియురాలితో రాత్రి హాయిగా ఉన్న క్రిస్ తెల్లవారే సరికి విగత జీవిగా పడిపోయాడు. ఇది గమనించిన ప్రియురాలు క్రిస్ స్పృహలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించింది. క్రిస్‌లో ఎలాంటి చలనం లేకపోవడంతో హోటల్ యాజమాన్యానికి సమాచారం ఇవ్వగా.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్రిస్ గదిలోకి వెళ్లి అణువణువు క్షుణంగా పరిశీలించారు. ఈ క్రమంలో క్రిస్ జేబులో శృంగార సామర్ధ్యాన్ని పెంచే మాత్రలు బయటపడ్డాయి. క్రిస్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించగా.. తన ప్రియురాలితో శారీరకంగా కలిసే సమయంలో వయాగ్రా ట్యాబ్లెట్లు అధికంగా తీసుకోవడం వల్ల మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×