E-Paper
Advertisement

Telugu directors: రాజమౌళినే కాదు, ఈ దర్శకులు కూడా దేవుళ్ల పై మాట్లాడారు

Telugu directors: రాజమౌళినే కాదు, ఈ దర్శకులు కూడా దేవుళ్ల పై మాట్లాడారు
Advertisement

Telugu directors: వారణాసి సినిమా ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. హనుమంతుని గురించి అసహనాన్ని వ్యక్తం చేసిన తీరు చాలామంది మనోభావాలను దెబ్బతీసింది. అయితే దానిని హిందూ ధర్మ పరిషత్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు.

కొంతమంది రాజమౌళికి దేవుడి మీద నమ్మకం లేనప్పుడు మరి దేవుడిని ఎందుకు బ్లేమ్ చేశాడు. అని కొంతమంది ప్రశ్నించడం మొదలుపెట్టారు. రాజమౌళి మాట్లాడుతూ నాకు దేవుడి మీద అసలు నమ్మకం లేదు. నేను ఈవెంట్ గురించి టెన్షన్ పడుతుంటే మా నాన్నగారు హనుమంతుడు వెన్న తట్టి నడిపిస్తారు అని చెప్పారు. నడిపించడం అంటే ఇదేనా నడిపించింది అంటూ దాదాపు ఏడుపు ఒకటే తక్కువ అంతలా బాధపడ్డారు.

Advertisement

అయితే దేవుడి మీద ఇలా అసహనం వ్యక్తం చేసింది కేవలం రాజమౌళి మాత్రమే కాదు చాలామంది దర్శకులు దేవుడి గురించి గతంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుని నమ్మడం నమ్మకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం కానీ స్టేజ్ పైన మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అనేది కొంతమంది అభిప్రాయం.

దేవుళ్లపై దర్శకుల అభిప్రాయాలు

ముఖ్యంగా ఈ దేవుళ్ళ ప్రస్తావన వచ్చినప్పుడు రాంగోపాల్ వర్మ పేరు మనకి మొదటి వినిపిస్తుంది. గతంలో రాంగోపాల్ వర్మ సంచలమైన ట్వీట్లు వేశారు. ఒక సొంత తండ్రి తన కొడుకు తల నరకడం అనేది ఏంటి నాకు తెలిసి తాలిబాన్ కూడా అటువంటి పనులు చేయరు. తలం నరికిన తర్వాత తన తలనే తనకు పెట్టకుండా ఏనుగు తలని పెట్టడం ఏంటి అని అప్పట్లో ప్రశ్నించాడు. ఆ తర్వాత దేవుని పైన పలు రకాల కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.

Advertisement

ఒకప్పుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ దేవుడు అనే దానిని నేను పెద్దగా నమ్మను. అని ఏదో ఒక సృష్టి ఉంది అని మాత్రం గట్టిగా నమ్ముతాను. కానీ దేవుడనేవాడు మనుషులందరూ ఏం చేస్తున్నారు? వాడే పాపం చేస్తున్నాడు వీడే పుణ్యం చేస్తున్నాడు అని మనమీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మన లెక్కలు వేసుకునే అంత ఖాళీగా ఉండడు. తనపైన అతను చేసుకుంటాడు అంటూ పూరి చెప్పాడు.

తేజ ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను ఎవరి మనోభావాలని దెబ్బతీయును. దేవుడు ఉన్నాడు అని మీరంటే ఆ ఉన్నాడు అంటాను. లేడు అని అంటే ఆ లేడు అని అంటాను. మా భార్య కూడా అప్పుడప్పుడు ప్రసాదం ఇస్తే తీసుకుంటాను. బొట్టు పెడితే పెట్టించుకుంటాను వాళ్లను హర్ట్ చేయకుండా ఉంటాను.

పనే దైవం 

కేవలం వీళ్లు మాత్రమే కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు దేవుని అంతగా పట్టించుకునేటట్లు ఉండరు. వాళ్లు పనినే దైవంగా భావిస్తారు. ఇంటర్వ్యూలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ నేను గుడులకు, గోపురాలకి వెళ్ళను నేను నా పని దైవమని ఫీల్ అవుతాను చెప్పారు కూడా.

Also Read: Dhruv Vikram : నువ్వు ఆ సినిమా చేయొద్దు, ధృవ్ విక్రమ్ కు స్ట్రాంగ్ గా చెప్పిన మారి సెల్వరాజ్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×