// // Robbery: బ్రిలియంట్ కాలేజీలో దుండగుల హల్‌చల్.. రూ. కోటి చోరీ -->
E-Paper
Advertisement

Robbery: బ్రిలియంట్ కాలేజీలో దుండగుల హల్‌చల్.. రూ. కోటి చోరీ

Robbery: బ్రిలియంట్ కాలేజీలో దుండగుల హల్‌చల్.. రూ. కోటి చోరీ
Advertisement

Hyderabad: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ దోపిడికి గురైంది. గురువారం 3 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన డబ్బులను బ్రిలియంట్ కాలేజీ లాకర్ లో జమ చేశారు. అదే రోజు అర్ధరాత్రి దుండగులు కాలేజి సేఫ్ లాకర్స్‌ను బ్రేక్ చేసి రూ.కోటి దోచుకెళ్లారు. అంతే కాకుండా 200 కెమెరాలు ఉన్న డివిఆర్‌ను సైతం ఎత్తికెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. కాలేజీలో కోటి రూపాయలు ఉండటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×