E-Paper
Advertisement

Veerabrahmendra Swamy : బ్రహ్మంగారి నివాసాన్ని తిరిగి నిర్మిస్తాం – కడప జిల్లా కలెక్టర్

Veerabrahmendra Swamy : బ్రహ్మంగారి నివాసాన్ని తిరిగి నిర్మిస్తాం – కడప జిల్లా కలెక్టర్
Advertisement

Veerabrahmendra Swamy : ఇటీవల కురిసిన వర్షాలకు కందిమల్లాపల్లెలో స్వల్పంగా కూలిన బ్రహ్మంగారి నివాసాన్ని అధికారులతో కలిసి కడప జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అసలు ఈ ఘటన ఏ విధంగా, ఎందుకు జరిగింది అన్నదాని పై రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులతో పాటు మఠం నిర్వాహకులు, బ్రహ్మంగారి సంరక్షకులను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ శ్రీధర్. 1978-79 మధ్య కాలంలో ఈ ఇంటిని మట్టి, పలకరాయి, చెక్క స్తంభాలతో నిర్మించినట్టుగా స్థానికులు తెలిపారు. దీంతో గత వైభవం ఏ మాత్రం చెక్కుచెదరకుండా , భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఇంటాక్ సంస్థ సహకారంతో ఇంటిని పూర్వపు మెటిరియల్‌తో నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×