E-Paper
Advertisement

Rahul Gandhi : బీజేపీ ఎంపీలకు భయం పట్టుకుంది.. నాగ్ పూర్ సభలో రాహుల్ ఫైర్

Rahul Gandhi : బీజేపీ ఎంపీలకు భయం పట్టుకుంది.. నాగ్ పూర్ సభలో రాహుల్ ఫైర్
Advertisement

Rahul Gandhi : బీజేపీ ఎంపీలకు భయం పట్టుకుందని అందుకే అధికారం కోసం కుట్రలు చేస్తున్నారని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ నాగ్ పూర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కొంత మంది బీజేపీలో ఉన్నా..వాళ్ల మనసంతా కాంగ్రెస్ వైపే ఉందన్నారు. ఎందుకంటే బీజేపీలో బానిసత్వం ఉంటుంది. అది అన్ని వ్యవస్థలను ధ్వంసం చేయడానికే ఉందన్నారు. దేశంలో అధికారం ప్రజల చేతుల్లో ఉండాలి కానీ బీజేపీ పాలనలో కొంత మంది పెద్దల చేతుల్లోనే ఉందని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ దేశానికి ఏం ఇచ్చింది అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. సంస్థానాలకు, బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిందన్నారు. ఈ దేశం కోసం నెహ్రూ, గాంధీలు జైలుకెళ్లారన్నారు. రైతులపై బీజేపీ జీఎస్టీ విధించింది. రైతుల జీవితాలను ఆడుకుంటుంది. మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీతో కాంగ్రెస్ పార్టీ సైద్దాంతికంగా పోరాడతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి విలువ ఉంటుంది, బీజేపీలో ఎంపీల అభిప్రాయాలకే విలువ లేదన్నారు. కాంగ్రెస్ కు బీజేపీకి ఉన్నతేడా ఇదే అన్నారు. బీజేపీలో ఇప్పటికీ రాజరికం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉందన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×