E-Paper
Advertisement

Lower Currency Countries: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!

Lower Currency Countries: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!
Advertisement

సాధారణంగా ఇండియన్ రూపీ వ్యాల్యూ అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కువైట్ తో పాటు మరికొన్ని దేశాల్లో తక్కువగా ఉంటుంది. అటు కొన్ని దేశాల్లో ఇండియన్ రూపీ వ్యాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ రూపాయితో పోల్చినప్పుడు,  కరెన్సీ విలువ తక్కువగా ఉన్న దేశాలు ఏవి? అక్కడ మన రూపీ వ్యాల్యూ ఎంత ఉంటుంది? అనేది తెలుసుకుందాం. ఆయా దేశాల్లో కరెన్సీ విలువ తక్కువగా ఉండేందుకు పలు కారణాలు ఉన్నాయి. ఆర్థిక సవాళ్లు, ఇన్‌ ఫ్లేషన్, రాజకీయ అస్థిరత కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2025 నవంబర్ డేటా ప్రకారం భారత్ తో పోల్చితే కరెన్సీ వ్యాల్యూ తక్కు ఉన్న కొన్ని దేశాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ లెబనాన్

లెబనాన్ లో ఒక ఇండియన్ రూపాయి విలువ 1,016 లెబనీజ్ పౌండ్ లకు సమానం. ఈ దేశంలో హైపర్‌ ఇన్‌ ఫ్లేషన్, ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడి కరెన్సీ విలువ తగ్గింది. భారతీయులు ఈ దేశానికి వెళ్తే తక్కువ ఖర్చుతో హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు.

⦿  ఇరాన్

Advertisement

ఇక ఇరాన్ లో ఒక ఇండియన్ రూపీ విలువ 478 ఇరానియన్ రియాల్ తో సమానం. ఈ దేశంలో ఎప్పుడూ యుద్ధ సంక్షోభం ఉంటుంది. నిత్యం ఆత్మాహుతి దాడులు, అస్థిరత కారణంగా కరెన్సీ వ్యాల్యూ తక్కువగా ఉంటుంది.

⦿  వియత్నాం

వియత్నాంలో ఒక ఇండియన్ రూపీ 300 వియత్నామీస్ డాంగ్ తో సమానం.  ఎక్స్‌ పోర్ట్ పోటీతత్వం, చారిత్రక ఆర్థిక సమస్యల కారణంగా ఇక్కడ కరెన్సీ వ్యాల్యూ తగ్గింది. ఒక వేళ అక్కడికి వెళ్తే, హా లాంగ్ బేలో క్రూజ్ చేయండి. స్థానిక కాఫీ టేస్ట్ చేయండి. ఫోతో లాంటి ఫుడ్ రుచి చూడవచ్చు. అన్నీ తక్కువ బడ్జెట్‌ లోనే లభిస్తాయి.

⦿ సియర్రా

Advertisement

ఈ దేశంలో ఇండియన్ రూపీ 273 లియోన్సియర్రా లియోనియన్ లియోన్ తో సమానం. ఇక్కడ పేదరికం, అవినీతి, రాజకీయ అస్థిరత కారణంగా కరెన్సీ వ్యాల్యూ తగ్గింది.

⦿ ఇండోనేషియా

ఒక ఇండియన్ రూపీ ఇక్కడ 191 ఇండోనేషియన్ రూపయతో సమానం. కమాడిటీ ఎక్స్‌ పోర్ట్,  రిజర్వ్‌ ల క్షీణత కారణంగా ఇక్కడ కరెన్సీ వ్యాల్యూ తగ్గింది. ఒకవేళ ఇండోనేషియాకు వెళ్తే బాలి బీచ్‌ల నుంచి అడవి సాహసాల వరకు.. తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చెయ్యొచ్చు.

Read Also: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

అటు భారత పరిసర దేశాలు అయిన శ్రీలంక, నేపాల్, జింబాబ్వే, కంబోడియా, లావోస్ లాంటి దేశాల్లో కూడా భారతీయ కరెన్సీ వ్యాల్యూ తక్కువగా ఉంటుంది. భారత పర్యాటకులు ఈ దేశాలకు వెళ్లినా, తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేసి రావచ్చు.

Read Also:  సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Tags

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×