E-Paper
Advertisement

Yadadri : యాదాద్రి ఆలయ ఈవో రాజీనామా.. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో నిర్ణయం..

Yadadri : యాదాద్రి ఆలయ ఈవో రాజీనామా.. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో నిర్ణయం..
Advertisement

Yadadri : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా చేశారు. దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా యాదాద్రి దేవస్థానంలో ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు గీతా రెడ్డి. అయితే ఆమెపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి.

యాదాద్రి ఆలయ అభివృద్ధిలో అవినీతికి పాల్పడినట్లు గీతారెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. చివరకు దేవాదాయ కమిషనర్‌ ఆదేశాలతో రిజైన్‌ చేశారు .

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×