E-Paper
Advertisement

Mancherial Incident : నచ్చిన కూర వండలేదని.. భార్య దారుణ హత్య..

Mancherial Incident  : నచ్చిన కూర వండలేదని.. భార్య దారుణ హత్య..
Advertisement
Mancherial Incident

Mancherial Incident(TS news updates) : మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. చెన్నూరు మండలం కిష్టంపేటలో ఓ భర్త.. తన భార్యను హత్య చేశాడు. నచ్చిన కూర వండలేదనే కారణంతో అత్యంత కిరాతకంగా భర్త గొడ్డలితో నరికి చంపాడు.

Advertisement

కిష్టంపేట గ్రామానికి చెందిన గాలిపెల్లి పోశం.. తాగుడుకు బానిసై భార్య శంకరమ్మతో గొడవపడుతుండేవాడు. బుధవారం రాత్రి తనకు నచ్చిన కూర వండలేదంటూ గొడవకు దిగాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న శంకరమ్మను గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×