E-Paper
Advertisement

Vikarabad : వికారాబాద్‌లో “ఆదిత్య 369 శకటం”..?

Vikarabad : వికారాబాద్‌లో “ఆదిత్య 369 శకటం”..?
Advertisement

Vikarabad : ఆదిత్య 369 సినిమాలో గుండ్రని ఆకారంలో ఓ శకటం ఉంటుంది..సరిగ్గా దాన్ని పోలినట్లే ఉన్న శకటం ఆకాశంలోంచి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో పొలంలో వచ్చి పడింది. దీన్ని చూడటానికి గ్రామంలో అనేక మంది అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని వెంటనే అధికారులకు తెలియజేశారు.

అయితే ఇది టైమ్ మిషినో లేక ఏలియన్లకు సంబంధించినది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణంలో ఉన్న మార్పులను కనుగొనడానికి బెలూన్ ఫెసిలిటీ ఆఫ్ టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దీన్ని భూమి ఉపరితలానికి పంపించారని సంబంధిత శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×