E-Paper
Advertisement

Hyderabad : ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం.. రెండు బస్సులు పూర్తిగా దగ్దం..

Hyderabad : హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో ఇవాళ తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జరిగింది. రెండు బస్సులకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో బస్సు కూడా పాక్షికంగా దగ్ధమైంది. ఒక్కసారిగా రెండు బస్సులకు నిప్పు అంటుకోవడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.

Hyderabad :  ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం.. రెండు బస్సులు పూర్తిగా దగ్దం..
Advertisement
Hyderabad News today

Hyderabad News today(Latest news in telangana):

హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో ఇవాళ తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జరిగింది. రెండు బస్సులకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో బస్సు కూడా పాక్షికంగా దగ్ధమైంది. ఒక్కసారిగా రెండు బస్సులకు నిప్పు అంటుకోవడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.

వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకున్న పైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఐతే అగ్ని ప్రమాదానికి కారాణాలేంటనేది తెలియరాలేదు.ప్రమాదం సమయంలో డిపోలో చాలా బస్సులు పార్కింగ్ చేసి ఉన్నాయి. ఐతే అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×