E-Paper
Advertisement

Farm house Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో ట్విస్ట్ లు.. ఎవరీ తుషార్ ?

Farm house Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో ట్విస్ట్ లు.. ఎవరీ తుషార్ ?
Advertisement

Farm house Case :

తెలంగాణలో నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నించిన ఎపిసోడ్‌లో ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే నందకుమార్ పై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంతో లింకులు ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఈ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని తుషార్‌ అనే వ్యక్తికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రామచంద్రభారతి, రోహిత్‌రెడ్డితో తుషార్‌ ఫోన్‌లో మాట్లాడారని ఆరోపణలున్నాయి. తుషార్‌కు బీజేపీ కీలక నేతలు సన్నిహితులు అంటూ మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో ఫోన్‌ సంభాషణ కొనసాగింది.

Advertisement

గత లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ లో రాహుల్‌ గాంధీపై తుషార్‌ పోటీ చేశారు. దీంతో సిట్‌ బృందం కేరళలో దర్యాప్తు ప్రారంభించింది. అలాగే రామచంద్రభారతి ప్రధాన అనుచరుడు జగ్గుస్వామి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తుషార్‌ను రామచంద్రభారతికి పరిచయం చేసింది జగ్గుస్వామే అని సమాచారం.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×