E-Paper
Advertisement

Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ విమానాలే కీలకం.. ఈడీ వద్ద ప్రయాణికుల డేటా..!

Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ విమానాలే కీలకం.. ఈడీ వద్ద ప్రయాణికుల డేటా..!
Advertisement

Liquor Scam :

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వేగం పెంచింది. మద్యం పాలసీ రూపకల్పన సమయంలో ఢిల్లీ, తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన వారిపై దృష్టి పెట్టింది. అరబిందో ఫార్మా డైరెక్టర్‌ పెనక శరత్‌చంద్రారెడ్డి భార్య కనికా టేక్రివల్ కు చెందిన జెట్‌ సెట్‌ గో సంస్థ ఏర్పాటు చేసిన చార్టర్డ్‌ విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలను ఇప్పటికే ఈడీ సేకరించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఆ విమానాల్లో ఎక్కువగా ప్రయాణించినట్లు గుర్తించింది.

Advertisement

ఢిల్లీలో పలువురు మద్యం వ్యాపారులు, అధికారులు, ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు సమావేశమైన తేదీలు, ఆ సమయంలో చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలను ఈడీ విశ్లేషిస్తోంది. గత నెలలో ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి వచ్చిన డేటాలో ఉన్న సమాచారం ఆధారంగా ప్రైవేట్‌ జెట్‌ మేనేజర్లను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌ బాబు, విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి ఈడీ కస్టడీలో ఉన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×