E-Paper
Advertisement

Singareni Tension: భూపాలపల్లిలో రణరంగం.. సింగరేణి గని వద్ద కవితను అడ్డుకున్న పోలీసులు!

Singareni Tension: భూపాలపల్లిలో రణరంగం.. సింగరేణి గని వద్ద కవితను అడ్డుకున్న పోలీసులు!
Advertisement

Singareni Tension: భూపాలపల్లి సింగరేణి 5 ఇంక్లైన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అడ్డుకున్నారు. కల్వకుంట్ల కవిత బాయిబాట కార్యక్రమంలో భాగంగా గనుల సందర్శన, కార్మికులతో భేటీ కావడం కోసం కవిత బాయిబాట కార్యక్రమం నిర్వహించారు.

Also read: హైదరాబాద్‌లో ఇళ్లు కట్టేవాళ్లకు బిగ్ షాక్.. జీవో 626 జారీ రూల్స్ బ్రేక్ చేస్తే సర్టిఫికేట్ రద్దు!

తీవ్ర వాగ్వాదం..

Advertisement

దీనిలో భాగంగా కవిత గేటు వద్దకు వెల్లగా పోలీసులు కవితను అడ్డుకున్నారు. గనుల వద్దకు కవిత వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో టీఆర్ఎస్ కార్యకర్తలకు మరియు పోలీసులుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. టిఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య కొద్ది సేపటివరకు వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఆగ్రహిచిన టీఆర్ఎస్ నాయకులు సిగరేని కేటీకే-5 గేటు పైకి ఎక్కి లోపలికి వెల్లే ప్రయత్నం చేశారు. అనంతరం గేట్లను తోసుకుంటూ మైన్ లోపలికి కవిత వెల్లారు.

కవిత డిమాండ్..

సింగరేణి అధికారుల పీఆర్పీ చెల్లింపునకు డిప్యూటీ సీఎం లంచం అడుగుతున్నారని కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. నిషేధిత డిటోనేటర్ల కొనుగోలు, కారుణ్య నియామకాలు, మెడికల్ బోర్డు వంటి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ సమస్యలంన్నింటిని జూలై 20 వరకు రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. మహా అవుట్…

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×