E-Paper
Advertisement

భానుడి భగభగలకు అద్దం పట్టే దృశ్యం.. కొడుకు కోసం తల్లి పోరాటం!

భానుడి భగభగలకు అద్దం పట్టే దృశ్యం.. కొడుకు కోసం తల్లి పోరాటం!
Advertisement

Heatwave: స్వేచ్ఛ బ్యూరో: రోజు రోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి. ఉదయం 10 దాటకముందే కాలు కడప దాటనియ్యడం లేదు. అత్యవసర పనిమీద బయటకు రావాల్సి వస్తే ఎండ వేడిమి తాళలేక సతమతం కావాల్సి వస్తుంది. ఇలా సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తన బిడ్డను ఎత్తుకొని వచ్చిన మహిళ ఎండ వేడిమికి అపసోపాలు పడుతూ భానుమూర్తి.. కరుణించవా అన్నట్టు తన చేతిలో ఉన్న బ్యాగుతో ఎండ నుంచి బిడ్డను కాపాడుకునే ప్రయత్నం చేసింది.

Also read: సరిహద్దు వివాదాలకు చెక్.. రంగంలోకి దిగిన బెంగాల్ సర్కార్.. అక్రమ చొరబాట్లకు ఇక దారులు మూసుకుపోయినట్లే!

ఆరెంజ్ అలర్ట్..

Advertisement

రాష్ట్రంలో పలు జిల్లాలో వివిధ రకాలుగా ఊష్ణోగ్రతలు నమోదైతున్నాయి. 42 డిగ్రీల నుడి దాదాపు 45 డిగ్రీల వరకు నమోదైతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, నల్లోండ, నిజామాబాద్ మరియు అదిలాబాద్ ప్రాంత జిల్లా వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట జారీ చేసింది. అయితే రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వడగాల్పులు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Also read: నిజామాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం

Advertisement

కొస్తాంద్ర ప్రాంతానికి సముద్ర గాలుల ప్రభావం ఉన్నప్పటికీ అక్కడి ప్రాంత మంతా ఉక్కపోత ఎక్కువగా ఉంది. రాయలసీమలోను ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరన శాఖ అధికారులు తెలిపారు. సాయం కాలం సమయానికి ఉత్తర కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×