E-Paper
Advertisement

School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన టీఎస్ సర్కార్

School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన టీఎస్ సర్కార్
Advertisement

School Holidays: తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూళ్లకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతికి 6 రోజులు సెలవులిచ్చింది. జనవరి 12వ తేదీ నుంచి 17 వరకూ పాఠశాలలకు సంక్రాంతి సెలవులిస్తున్నట్లు పేర్కొంది. ఈ సెలవుల్లో రెండో శనివారం, ఆదివారం కూడా కలిసిపోయాయి. 14వ తేదీ భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలతో పాటు అదనంగా జనవరి 17న ముక్కనుమ సెలవు కూడా ప్రకటించింది.

మిషనరీ స్కూళ్లు సహా.. అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. భోగి పండుగ మినహా.. 7,21,28 ఆదివారాలు, జనవరి 26న రిపబ్లిక్ డే సెలవు ఉంది. కాగా.. కళాశాలలకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులుంటాయో తెలియాల్సి ఉంది. స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో.. సొంతూళ్లకు వెళ్లేవారంతా ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ బస్సులు, ట్రైన్లతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ సైతం ఫుల్ అయిపోయాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×