E-Paper
Advertisement

అనారోగ్యంగా ఉన్నా వదలరా.. టెక్ మహీంద్రా కంపెనీ వేధింపులకు రోడ్డెక్కిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని!

అనారోగ్యంగా ఉన్నా వదలరా.. టెక్ మహీంద్రా కంపెనీ వేధింపులకు రోడ్డెక్కిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని!
Advertisement

Job Termination: మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ధర్నాకు దిగిన సంఘటన సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. తనను అకారణంగా జాబ్‌లో నుంచి తీసివేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పాపకు ఆరోగ్యం బాగాలేదని 3 రోజులు సెలవు కావాలని కోరితే నన్ను ఉద్యోగంలోనుండి తీసేసారని భావన అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

Also read: Tirumala Theft: తిరుమల విగ్రహం చోరి కేసులో బిగ్ ట్విస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు!

ఉద్దేశపూర్వకంగా..

Advertisement

ఇంతకు ముందు ఆరోగ్యం బాగాలేక కంపెనీలో పడిపోతే కనీసం నన్ను పట్టించుకోలేదని తెలిపింది. గతంలో 14 రోజులు ట్రీట్‌మెంట్ తీసుకుంటే ఆ సమయంలో కూడా నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరించారని యాజమాన్యంపై భావన అనే మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. కావాలనే నన్ను ఉద్దేశపూర్వకంగానే జాబ్‌లో నుంచి తీసేశారని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేసింది. అనంతరం తనకు న్యాయం కావాలని కంపెనీ ముందు భావన ధర్నాకు దిగింది.

Advertisement

Alao Read: Gadwal: గద్వాల్‌లో మళ్లీ మొదలైన బుల్డోజర్ల హడావుడి..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×