// // Spicejet : సాంకేతికలోపంతో స్పైస్‌జెట్‌ విమానం వెనక్కి.. ప్రయాణికులకు ఇక్కట్లు.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Spicejet : సాంకేతికలోపంతో స్పైస్‌జెట్‌ విమానం వెనక్కి.. ప్రయాణికులకు ఇక్కట్లు..

Spicejet : సాంకేతికలోపంతో స్పైస్‌జెట్‌ విమానం వెనక్కి.. ప్రయాణికులకు ఇక్కట్లు..
Advertisement

Spicejet : స్పైస్ జెట్ విమానానికి పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి స్పైస్‌ జెట్‌ విమానం ఉదయం 6.20 గంటలకు నాసిక్ బయల్దేరింది. సుమారు 30 నిమిషాల ప్రయాణం తర్వాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

విమానం వెనక్కి రావడంతో నాసిక్ వెళ్లాల్సిన ప్రయాణికులు విమానాశ్రయంలో ఉండిపోయారు. గంటల తరబడి నిరీక్షించినా మరో విమానం ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. అధికారుల నుంచి సరైన స్పందనలేదని ప్రయాణికులు మండిపడ్డారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×