// // Narayana Admissions: అత్వెల్లిలో నారాయణ స్కూల్ అరాచకం -->
E-Paper
Advertisement

అత్వెల్లిలో నారాయణ స్కూల్ అరాచకం.. విద్యాశాఖ నిబంధనలు బేఖాతర్!

అత్వెల్లిలో నారాయణ స్కూల్ అరాచకం.. విద్యాశాఖ నిబంధనలు బేఖాతర్!
Advertisement

Narayana Admissions: స్వేచ్ఛ బ్యూరో: ఎలాంటి అనుమతులు లేకుండా ప్రవేశాలు తీసుకుంటున్న నారాయణ స్కూల్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని యూఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలోని అత్వెల్లిలో నారాయణ స్కూల్ కు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించేందుకు యాజమాన్యం ఏర్పాటు చేస్తుంది. పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో యూఎస్ఎఫ్ ఐ ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల ఆవరణలో ఆందోళన నిర్వహించారు.

వందల సంఖ్యలో ప్రవేశాలు

ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ.. నారాయణ పాఠశాల ఎలాంటి అనుమతులు లేకున్నా ప్రవేశాలు ప్రారంభించిందన్నారు. అనుమతులు లేకుండానే విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ఇప్పటి వరకు వందల సంఖ్యలో ప్రవేశాలు యాజమాన్యం తీసుకుందన్నారు. మేడ్చల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుందన్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పాఠశాల ఆరోపణలు రావడంతో ఇటీవల అనుమతి కోసం ప్రక్రియ ప్రారంభించారని తెలిపారు.

Advertisement

Also Read: మోడీ మౌనంతొ ముంచుకొస్తున్న తుపాను.. దేశానికి పీఎం ఇచ్చిన ‘డెంజర్ సిగ్నల్’!

ఆందోళన మరింత ఉదృతం

ఇప్పుడు ప్రక్రియ ప్రారంభిచడంతో వచ్చే విద్యా సంవత్సరానికే అనుమతులు వస్తాయన్నారు. అప్పటి వరకు అనుమతి ఉన్న పాఠశాలలో ప్రవేశాలు తీసుకున్నట్టు రికార్డులు సృష్టిస్తారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్య తీసుకొని, ప్రవేశాలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Also Read: బీఆర్ఎస్ పార్టీలో మళ్లీ అదే సీన్ రిపీట్.. అధిష్టానాన్ని నిలదీస్తున్న యువ గళం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×