E-Paper
Advertisement

School Holidays: పరీక్షల బిజీలో విద్యార్థులు.. వరుసగా మూడు రోజులు సెలవు, ఇంకెందుకు ఆలస్యం

School Holidays: పరీక్షల బిజీలో విద్యార్థులు.. వరుసగా మూడు రోజులు సెలవు, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

School Holidays: పరీక్షలు దగ్గర పడుతున్న వేళ విద్యార్థులకు టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో పాఠశాలు, కాలేజీలకు మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే ఎగ్జామ్ టెన్షన్ నుంచి విద్యార్థులకు కాస్త ఉపశమనం. ఇంతకీ సెలవులు ఎలా వస్తున్నాయో తెలుసా? అక్కడికే వచ్చేద్దాం.

తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు తీపికబురు

Advertisement

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల జోరందుకున్నాయి. షెడ్యూల్ విడుదల, ఆపై నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. తెలంగాణలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరగనున్న పట్టణాల్లోని ఈసీ. గవర్నమెంట్, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ఉంది. ఫిబ్రవరి 13న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఆ రోజు సెలవు ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

దీనిపై రేపోమాపో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. కౌంటింగ్ ఫిబ్రవరి 13న శుక్రవారం రానుంది. మరుసటి రోజు రెండో శనివారం కావడంతో పాఠశాలలకు ఎలాగూ సెలవు ఉంటుంది. 15న ఆదివారం కావడంతో సెలవు ఉంటుంది. ఓవరాల్‌గా పరిశీలిస్తే విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు లభించనున్నాయి. దీంతో విద్యార్థులు ఫుల్‌ఎంజాయ్‌గా ఫీలవుతున్నారు.

Advertisement

వరుసగా పాఠశాలలకు మూడు రోజులు సెలవు

ఎగ్జామ్ దగ్గరపడుతుండడంతో వరుసగా సెలవులు రావడం చదువుకోవడానికి వీలవుతుందని అంటున్నారు. ఇదిలావుండగా తెలంగాణ టీచర్స్‌ అసోసియేషన్ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు కలిసి తమ సమస్యలను వివరించారు.

ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర, ఇతర శాఖాపరమైన సమస్యలను పరిష్కరించాలని ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఇదిలావుండగా ఆర్థిక అంశాల గురించి బడ్జెట్‌ సమావేశాలు పూర్తయిన తర్వాత టీచర్స్ ఉద్యోగుల నాయకులతో చర్చించి పరిష్కరిస్తామని సీఎస్ రామకృష్ణారావు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ALSO READ: హైడ్రా కమిషనర్‌తో ఇక నేరుగా ‘ఫోన్-ఇన్’.. శనివారం ఫిర్యాదు చేస్తే చాలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×