E-Paper
Advertisement

Warangal News : సర్పంచ్ కూతురి ప్రేమ వివాహం.. అల్లుడి ఇల్లు దగ్థం..

Warangal News : సర్పంచ్ కూతురి ప్రేమ వివాహం.. అల్లుడి ఇల్లు దగ్థం..
Advertisement
sarpanch warangal

Warangal News : కుమార్తె ప్రేమపెళ్లి చేసుకుందనే కోపంతో.. యువకుడి ఇంటితో పాటు సహకరించిన మరో ఇద్దరు యువకుల ఇళ్లను తగలబెట్టేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటిక్యాలపల్లిలో జరిగింది.

Advertisement

గ్రామ సర్పంచి కూమార్తె కావ్య శ్రీ.. అదే గ్రామానికి చెందిన రంజిత్‌.. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోరనే భయంతో.. పెళ్లి చేసేసుకున్నారు.

పెళ్లి విషయం తెలిసి.. పోలీస్‌ స్టేషన్లో యువతి తండ్రి ఫిర్యాదు చేశారు. రమ్మని ఎంత బతిమాలినా కుమార్తె వెళ్లకపోవడంతో.. తండ్రి కోపం పెట్టుకున్నాడు. రంజిత్‌ ఇంటితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు మిత్రుల ఇళ్లకు నిప్పంటించారు. గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×