E-Paper
Advertisement

Revanth Reddy : ఢిల్లీలో బీఆర్ఎస్ భవనాన్ని ముట్టడిస్తాం : రేవంత్ రెడ్డి

Revanth Reddy : ఢిల్లీలో బీఆర్ఎస్ భవనాన్ని ముట్టడిస్తాం : రేవంత్ రెడ్డి
Advertisement

Revanth Reddy : రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి పిలుపునిచ్చాడు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద ఉన్న కాంగ్రెస్ కార్యాలయం పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఎఫ్ఐఆర్ కాపీ చూపించకుండా కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న మీరు పోలీసులా లేక దొంగలా అని ప్రశ్నించారు.

ఢిల్లీలో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. అల్లరిమూకల్లా వ్యవహరించి పోలీసులు దాడులు చేస్తున్నారన్నారు. ఇది ఆటవికం, అనాగరికం అని అన్నారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×