E-Paper
Advertisement

Miyapur : మియాపూర్ ప్రేమోన్మాది కేసులో.. యువతి తల్లి మృతి..

Miyapur : మియాపూర్ ప్రేమోన్మాది కేసులో.. యువతి తల్లి మృతి..
Advertisement

Miyapur : మియాపూర్ ప్రేమోన్మాది దాడి కేసులో చికిత్స పొందుతున్న యువతి తల్లి శోభ మృతి చెందింది. మంగళవారం మియాపూర్‌లో యువతిపై ప్రేమోన్మాది సందీప్ కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన యువతి తల్లి శోభపైనా అటాక్ చేశాడు. అనంతరం తాను గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలైన తల్లి శోభ ఈ రోజు చికిత్స పొందుతూ మృతి చెందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతిది రేపల్లె, బాపట్ల జిల్లా. తన స్వగ్రామంలో సందీప్ అనే యువకుడితో పరిచయమైంది, ఇద్దరు స్నేహంగా మెలిగారు. యువతి సోదరుడికి ఉద్యోగం రావడంతో బాపట్ల నుంచి హైదరాబాద్ మియాపూర్‌కు షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోమని యువతిని సందీప్ వేధించసాగాడు.

Advertisement

యువతి ఎన్ని సార్లు వద్దని చెప్పినా వినలేదు. మంగళవారం యువతి ఇంటికి వెళ్లిన సందీప్ మళ్లీ పెళ్లి ప్రస్తావణ తీసుకొచ్చాడు. ఈ విషయంతో కొంత గొడవ జరిగింది. సందీప్ వెంట తెచ్చుకున్న కత్తితో యువతి పై దాడి చేశాడు. అడ్డు వచ్చిన యువతి తల్లిపైనా కూడా దారుణంగా కత్తితో తెగబడ్డాడు. ఆ తరువాత తనను తాను గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×