E-Paper
Advertisement

Rahul Gandhi | సింగరేణి ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ

Rahul Gandhi | తెలంగాణలో ప్రతిష్ఠాత్మక సింగరేణి ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రానున్నారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో విస్తరించిన కోల్ బెల్ట్ ప్రాంతాల్లో రాహుల్ పర్యటన ఉంటుంది. అలాగే పెద్దపల్లి జిల్లాలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

కాంగ్రెస్ అనుబంధ సంఘమైన INTUC తరపున రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాలకు హజరవుతున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాహుల్ పలు హామీలు ఇస్తారని భావిస్తున్నారు. ఈ నెల 27 సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×