E-Paper
Advertisement

Private School: ప్రభుత్వ నిభందనలకు తూట్లు.. అనుమతులు లేకుండానే పాఠశాల నిర్వహణ..!

Private School: ప్రభుత్వ నిభందనలకు తూట్లు.. అనుమతులు లేకుండానే పాఠశాల నిర్వహణ..!
Advertisement

Private School: స్వేచ్ఛ బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లాలో అనుమతులు లేకుండానే ప్రైవేట్ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా నిర్వహణను కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకునే విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు..

వలిగొండ మండల కేంద్రంలో శ్రీ చైతన్య స్కూల్ పేరుతో నిర్వహిస్తున్న పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేవని అయినప్పటికీ నిర్వహణ ఎలాగా సాగిస్తున్నారని ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై అనుమతులు లేకుండానే పాఠశాల నిర్వహిస్తున్న చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరికి అందాల్సిన అమ్యామ్యాలు వారికి అందడంతో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Advertisement

Also Read: ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్.. పారిస్ వేదికగా ఇరుదేశాల సంతకాలు, ఒప్పందంలోని కీలక అంశాలివే

బుక్స్ యూనిఫార్మ్స్ విక్రయాలు..

గత సంవత్సరం కూడా అనుమతులు లేకుండానే పాఠశాల నిర్వహించారని అనేకమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఈ సంవత్సరం కూడా ఈ పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహణ ఎలా సాగిస్తున్నారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అనుమతులు లేకుండానే వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ, బుక్స్ యూనిఫార్మ్స్ వంటివి విక్రయాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also read: క‌ళ్ల జోడు పెట్టుకుని గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్…బౌన్స‌ర్ తో తిక్క కుదిర్చిన ఆర్చ‌ర్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×